ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. PSU ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు
ShortLines
📰 NEWS  ·  shortlines.in

ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. PSU ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs), కార్పొరేషన్లు, సొసైటీలు, IX, X షెడ్యూల్ సంస్థల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వారి పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ...