పూరీ జగన్నాథ రథయాత్ర జూలై 16న ప్రారంభం..
ShortLines
📰 NEWS  ·  shortlines.in

పూరీ జగన్నాథ రథయాత్ర జూలై 16న ప్రారంభం..

ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో జరిగే ప్రపంచ ప్రసిద్ధ రథయాత్ర ఈ ఏడాది జూలై 16న ఘనంగా ప్రారంభం కానుంది. ఈ మహోత్సవంలో శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి మూడు భారీ రథాలపై గుండిచా ఆలయానికి ఊరేగింపుగా వ...