ఇర్లపల్లి గ్రామంలో పోలీసుల ప్రజా చైతన్య సభ – మహిళల భద్రత, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన
ShortLines
📰 NEWS  ·  shortlines.in

ఇర్లపల్లి గ్రామంలో పోలీసుల ప్రజా చైతన్య సభ – మహిళల భద్రత, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన

పోలవరం జిల్లా రంపచోడవరం మండలం ఇర్లపల్లి గ్రామంలో ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రంపచోడవరం సీఐ ప్రసాద్ ఎస్ఐ రమేష్. పోలీస్ సిబ్బంది. కలిసి గ్రామాన్ని సందర...