ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి ఏపీ పోలీసులు వెళ్లలేదన్న అనిత
ప్రొఫెసర్ నాగేశ్వర్ నివాసానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెళ్లారనే వార్తలను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఖండించారు. హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి పోలీసులు వెళ్లి అరెస్టు చేయబోతున్నారనే ప్రచారం పూర్తిగా ...