రుషికొండ భవనాలు లీజుకు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
ShortLines
📰 NEWS  ·  shortlines.in

రుషికొండ భవనాలు లీజుకు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

విశాఖపట్నంలోని రుషికొండలో నిర్మించిన అత్యాధునిక భవనాలను లీజుకు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భవనాలను ప్రపంచ స్థాయి హోటల్, రిసార్ట్, కన్వెన్షన్ సెంటర్‌గా అభివృద్ధి చేసి పర్యాటక ఆదాయం...