స్పీడ్ పోస్టులో గంజాయి స్మగ్లింగ్.. 21 రాష్ట్రాల్లో భారీ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఛేదించిన హైదరాబాద్ పోలీసులు
భారత తపాలా శాఖ స్పీడ్ పోస్టు సేవను అడ్డంగా పెట్టుకుని దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ సిటీ పోలీసులు, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మె...