వరల్డ్‌కప్ ఫైనల్ కోసం కేరళలో పాఠశాలలు, కాలేజీలకు సెలవు
ShortLines
📰 NEWS  ·  shortlines.in

వరల్డ్‌కప్ ఫైనల్ కోసం కేరళలో పాఠశాలలు, కాలేజీలకు సెలవు

ఫుట్‌బాల్‌పై ఉన్న అపారమైన అభిమానాన్ని మరోసారి చాటుతూ కేరళ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఫిఫా ప్రపంచకప్-2026 ఫైనల్ మ్యాచ్‌ను విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా వీక్షించేందుకు జూలై 20 (సోమవారం) ...