ఆరోపణలు నిరూపించండి, లేకపోతే చర్యలు తీసుకోండి: వీహెచ్‌పీ
ShortLines
📰 NEWS  ·  shortlines.in

ఆరోపణలు నిరూపించండి, లేకపోతే చర్యలు తీసుకోండి: వీహెచ్‌పీ

అయోధ్య రామాలయంలో భక్తుల విరాళాలు, విలువైన వస్తువుల దుర్వినియోగం జరిగిందంటూ ప్రతిపక్ష నాయకులు చేసిన ఆరోపణలపై విశ్వహిందూ పరిషత్ (VHP) తీవ్రంగా స్పందించింది. ఆరోపణలు చేసిన నేతలను పోలీసులు విచారించి, వాటి...