స్టాక్ మార్కెట్‌లోకి పార్లే?.. రూ.1 లక్ష కోట్ల విలువతో భారీ IPOకు రంగం సిద్ధం!
ShortLines
📰 NEWS  ·  shortlines.in

స్టాక్ మార్కెట్‌లోకి పార్లే?.. రూ.1 లక్ష కోట్ల విలువతో భారీ IPOకు రంగం సిద్ధం!

దేశంలో ప్రముఖ బిస్కెట్ తయారీ సంస్థ Parle Products భారీ ఐపీఓ (IPO) కోసం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పార్లే-జీ, మెలోడీ, మాంగో బైట్, మొనాకో, క్రాక్‌జాక్ వంటి ప్రముఖ బ్రాండ్లను కలిగిన ఈ సంస్థ వచ్చే ఏ...