ఆదివారం నుంచి వేడిమి తగ్గుముఖం.. ఏపీలో వర్షాల అవకాశం
ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న తీవ్ర ఉక్కపోత, వేడి పరిస్థితులు క్రమంగా తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అ...