మూడో, నాలుగో సంతాన ప్రోత్సాహకాలు హిందూ జంటలకే ఇవ్వాలి: విహెచ్‌పీ
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రకటించిన మూడో, నాలుగో సంతాన ప్రోత్సాహకాలపై విహెచ్‌పీ స్పందించింది. ఈ ప్రోత్సాహకాలను కేవలం హిందూ దంపతులకే పరిమితం చేయాలని విహెచ్‌పీ డిమాండ్ చేసింది. జనాభా అసమతౌల్యం అంశాన్...