జూన్‌లో సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులు.. ఏపీకి హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో జూన్ నెలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని హెచ్చరించారు. ఇటీవల వర్షాలు క...