ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఓటర్ ప్రత్యేక సమీక్ష (SIR) సర్వేలో ఫారాలతో పాటు పాస్‌పోర్ట్ సైజు లేటెస్ట్ ఫోటోలు, ఆధార్ జెర్రాక్స్ కాపీలు సమర్పించాలని అధికారులు కోరుతున్నట్లు పలుచోట్ల ప్రజలు చెబుతున్నారు. ...