జాతీయ రహదారి 30 పై ఘోరం. పశువులను ఢీకొట్టిన డీసీఎం వ్యాన్
పోలవరంజిల్లా చింతూరు మండలం సరివెల గ్రామంలో జాతీయ రహదారి 30 పై ఉన్న పశువులను శనివారం అర్ధరాత్రి సమయంలో డిసిఎం వ్యాను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడు పశువులు అక్కడికక్కడే మృతి చెందాయి. డిసిఎం వ్యాను వేగంగా ర...