120 ఏళ్ల భూవివాదానికి తెర.. గుంటూరులో సమస్య పరిష్కారం
గుంటూరు జిల్లాలో దాదాపు 120 సంవత్సరాలుగా కొనసాగుతున్న భూవివాదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిష్కారం చూపింది. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సమస్య కారణంగా భూముల యాజమాన్యంపై అనేక వివాదాలు నెలకొన్నాయి. ప్రభుత్...