రూ.22 వేల కోట్లతో గ్రీన్ ఎనర్జీ కారిడార్–III ప్రతిపాదన
ShortLines
📰 NEWS  ·  shortlines.in

రూ.22 వేల కోట్లతో గ్రీన్ ఎనర్జీ కారిడార్–III ప్రతిపాదన

పునరుత్పాదక ఇంధన రంగంలో ముందంజలో నిలవాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ కారిడార్–III ప్రాజెక్టును ప్రతిపాదించింది. సుమారు రూ.22 వేల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని భావిస్తోం...