MPTC వాళ్ళ వెంకటరెడ్డి మృతి పార్టీకి తీరనిలోటు రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి*
ShortLines
📰 NEWS  ·  shortlines.in

MPTC వాళ్ళ వెంకటరెడ్డి మృతి పార్టీకి తీరనిలోటు రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి*

వరరామచంద్ర పురం మండలం జీడిగుప్ప లో ఆదివారం మండల పార్టీ అధ్యక్షులు బొర్రా నరేష్ కుమార్ ఆధ్వర్యంలో వాళ్ళ వెంకటరెడ్డి (49) భౌతిక కాయంపై పూలమాలలు, పార్టీ జెండా ఉంచి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్...