భారత స్వాతంత్ర్య సంగ్రామంలో గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహానేత అల్లూరి సీతారామరాజు. "మన్నెం వీరుడు"గా చిరస్మరణీయుడైన ఆయన ధైర్యం, త్యాగం, దేశభక్తి నేటి తరాలకు స్ఫూర్తిదాయకం...