సీఎం పర్యటన నేపథ్యంలో రేపటి పీజీఆర్‌ఎస్ రద్దు
ShortLines
📰 NEWS  ·  shortlines.in

సీఎం పర్యటన నేపథ్యంలో రేపటి పీజీఆర్‌ఎస్ రద్దు

పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో జూలై 13 సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)ను రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె. దినేష్ కు...