రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. 68 మంది ప్రయాణికులు సురక్షితం
ఢిల్లీ వైపు వెళ్తున్న తిరువనంతపురం–హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని కోట డివిజన్ పరిధిలో లూనీ రిచ్ఛా–విక్రమ్‌గఢ్ అలోట్ ...