అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న అనిశ్చితి ప్రభావంతో భారత రూపాయి విలువ మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో భారీగా పడిపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి ఏకంగా 48 పైసలు బలహీనపడి రూ.96.16 వద్ద ట్రేడైం...