నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఇద్దరు చిన్నారులకు పాజిటివ్
ShortLines
📰 NEWS  ·  shortlines.in

నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఇద్దరు చిన్నారులకు పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కరోనా కేసులు నమోదవుతుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తాజాగా నెల్లూరు జిల్లాలో మూడేళ్ల బాలుడికి, ఎన్టీఆర్ జిల్లాలో 13 ఏళ్ల బాలికకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇద్దరూ ఇతర...