అమరావతి రాజధాని నిర్మాణంపై కూడా జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతిలో రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల పేరుతో వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ఇప్పటికే అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ...