సీఎం పర్యటనకు రంపచోడవరం సిద్ధం.. ఏర్పాట్లపై ఉన్నతాధికారులు ముఖ్య కార్యదర్శి కోన శశిధర్  క్షేత్రస్థాయి తనిఖీ
ShortLines
📰 NEWS  ·  shortlines.in

సీఎం పర్యటనకు రంపచోడవరం సిద్ధం.. ఏర్పాట్లపై ఉన్నతాధికారులు ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ క్షేత్రస్థాయి తనిఖీ

ఈ నెల 24న రాష్ట్ర ముఖ్యమంత్రి రంపచోడవరం పర్యటన నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం శుక్రవారం పరిశీలించింది. ఈ సందర...