భోగాపురం ఎయిర్‌పోర్టులో కార్గో టెర్మినల్ ఆగస్టు-సెప్టెంబరులో ప్రారంభం
ఉత్తరాంధ్రకు కీలక మౌలిక వసతిగా రూపుదిద్దుకుంటున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్గో టెర్మినల్ ప్రారంభానికి సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. ఆగస్టు లేదా సెప్టెంబరు నాటికి ప్రత్యేక కార్గో సేవలను ప...