నంద్యాల జిల్లాలో ఓ ఇంటి పెరట్లో సుమారు 8 అడుగుల పొడవైన కొండచిలువ కనిపించడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించగా, వారు ఘటనాస్థలికి చేరుకుని ఎంతో జ...