8వ వేతన సంఘం.. కనీస మూల వేతనం రూ.69 వేలా? అసలు నిజం ఏంటి?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల 8వ వేతన సంఘం (8th Pay Commission)పై మరోసారి చర్చ జోరందుకుంది. ప్రస్తుతం ఉన్న రూ.18,000 కనీస మూల వేతనాన్ని రూ.69,000కు పెంచుతారనే వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ద...