ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ పనులను సమర్థవంతంగా చేయడం (మల్టీటాస్కింగ్) పూర్తిగా అసాధ్యం కాదని, సరైన శిక్షణతో మెదడు ఆ సామర్థ్యాన్ని పెంచుకోగలదని తాజా అధ్యయనం వెల్లడించింది. 30 వేల మందికి పైగా పాల్...