516 జాతీయ రహదారిపై ప్రమాదం.. ఇద్దరు యువకులకు గాయాలు ఆq
ShortLines
📰 NEWS  ·  shortlines.in

516 జాతీయ రహదారిపై ప్రమాదం.. ఇద్దరు యువకులకు గాయాలు ఆq

రాజవొమ్మంగి మండల కేంద్రంలోని 516 జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గింజత్తి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు గాయపడ్డారు. ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి మరో బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిం...