పోలవరం జిల్లాలో మెరిసిన ‘షైనింగ్ స్టార్’ విద్యార్థులు – 67 మందికి రూ.20 వేల ప్రైజ్ మనీ, మెడల్స్ ప్రదానం
పోలవరం జిల్లా ఐటీడీఏ సమావేశ మందిరంలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన 67 మంది విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్’ అవార్డులు ప్రదానం చేశారు. జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమ...