తమిళనాడులో విజయ్ ప్రభావం పెరుగుతుంది.. జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
తమిళనాడు రాజకీయాల్లో టీవీకే అధినేత విజయ్ ప్రభావం పెరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. విజయ్ వైఎస్ జగన్ ఫొటో పట్టుకోవడం, తమిళనాడు ఎన్నికల్లో విజయా...