40°Cకే యూకే రోడ్లు ఎందుకు కరుగుతున్నాయి.. 55°C ఎండల్లోనూ భారత రహదారులు ఎలా నిలబడుతున్నాయి?
న్యూఢిల్లీ: యూరప్‌లో నమోదవుతున్న తీవ్ర ఉష్ణోగ్రతలతో యూకేలో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు మెత్తబడటం, దెబ్బతినడం చర్చనీయాంశంగా మారింది. అయితే భారత్‌లో 50–55 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదైనా జాతీయ ...