కొత్త జనాభా నిర్వహణ విధానానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జనాభా నిర్వహణ విధానాన్ని రూపొందించే దిశగా చర్యలు ప్రారంభించింది. వచ్చే మూడు నుంచి నాలుగు నెలల్లో ఈ విధానానికి తుది రూపం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. జనాభా ధ...