“ఏపీని జంగిల్ రాజ్‌గా మార్చేశారు”.. చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
ShortLines
📰 NEWS  ·  shortlines.in

“ఏపీని జంగిల్ రాజ్‌గా మార్చేశారు”.. చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో చంద్రబాబు పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఎన్ని...