73 ఏళ్ల వయసులో 89 అర్హతలు సాధించిన డాక్టర్ కర్రి రామారెడ్డి
రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ కర్రి రామారెడ్డి 73 ఏళ్ల వయసులో 89 విద్యార్హతలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల మరో 16 కోర్సులు పూర్తి చేయడంతో ఆయన సాధించిన డిగ్రీల సంఖ్య ...