బిహార్–పశ్చిమ బెంగాల్ సరిహద్దులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడేళ్లుగా కొనసాగుతున్న వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా మారాడనే కారణంతో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసింది....