ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్.. జూన్ 6న ఢిల్లీలో భారీ నిరసనకు పిలుపు
కేంద్ర విద్యాశాఖ మంత్రి Dharmendra Pradhan రాజీనామా చేయాలంటూ 'కాక్‌రోచ్ జనతా పార్టీ' (CJP) జూన్ 6న న్యూఢిల్లీలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నిరసనకు లడఖ్‌కు చెందిన ప్రముఖ వ...