భారత్ పర్యటనలో జపాన్ ప్రధాని.. AI, ఆర్థిక భద్రతపై కీలక ఒప్పందాలకు రంగం సిద్ధం
న్యూఢిల్లీ: జపాన్ ప్రధాని సనాయే తకైచి భారత్ పర్యటనకు రావడంతో భారత్–జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగే 16వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ఆర్థిక భద్రత, క...