మారేడుమిల్లిలో కారు బీభత్సం.. రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన కారు ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు..!
ShortLines
📰 NEWS  ·  shortlines.in

మారేడుమిల్లిలో కారు బీభత్సం.. రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన కారు ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు..!

పోలవరం జిల్లా మారేడుమిల్లిలో నిర్లక్ష్యంగా నడిపిన కారు ఓ వృద్ధురాలి ప్రాణాలపై ముప్పు తెచ్చింది. మనవరాలికి భోజనం తీసుకెళ్లేందుకు వెళ్తున్న 60 ఏళ్ల ముర్ల రామలక్ష్మిని రాంగ్ రూట్‌లో వేగంగా వచ్చిన కారు ఢీ...