'సబ్జెక్ట్ లేక జూపల్లి తోక ముడిచాడు'.. హరీశ్‌రావు ఘాటు విమర్శలు
తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదిరింది. గురుకుల టెండర్ల అంశంపై బహిరంగ చర్చకు వస్తానని సవాల్ విసిరిన మంత్రి జూపల్లి కృష్ణారావు చివరకు వెనక్కి తగ్గారని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు విమర్శించ...