దేశ ప్రజలు ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల రాక ఈసారి ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం కేరళ తీరానికి రుతుపవనాలు సాధారణ సమయానికి కాస్త ఆలస్యంగా చేరే సూచనలు ఉన్నా...