మారేడుమిల్లి గుడిస పర్యాటక ప్రాంతానికి తాత్కాలికంగా బ్రేక్
పోలవరం జిల్లా మారేడుమిల్లి లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల ప్రభావంతో గుడిస పర్యాటక ప్రాంతానికి వెళ్లే రహదారి తీవ్రంగా దెబ్బతిన్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. రోడ్డు అనేక చోట్ల ...