పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ.3 పెంపు
ShortLines
📰 NEWS  ·  shortlines.in

పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ.3 పెంపు

దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లీటరుకు రూ.3 చొప్పున పెంచాయి. నాలుగేళ్ల తర్వాత ఇంధన ధరల్లో జరిగిన ఈ భారీ పెంపు వెంటనే అమల్లోకి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ...