కాకినాడ ఘోర రోడ్డు ప్రమాదంపై పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి
కాకినాడ రూరల్ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిడిగా గ్రామానికి చెందిన ఆరుగురు మహిళలను టిప్పర్ లారీ ఢీకొనడంతో ఈ విషాద ఘటన...