ఓడలరేవు బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి ముగ్గురు యువకుల మృతి
అమలాపురం, జూలై 19: అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు బీచ్‌లో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు అలల ఉద్ధృతికి చిక్కుకుని మృతి చెందారు. ఈ ఘటనతో మృత...