20 రోజుల తర్వాత మళ్లీ సందడి.. పాపికొండల బోటు యాత్రలకు గ్రీన్ సిగ్నల్!
గోదావరి అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకులకు శుభవార్త. గత 20 రోజులుగా నిలిచిపోయిన పాపికొండల బోటు యాత్రలకు అధికారులు మళ్లీ అనుమతి ఇచ్చారు. ఇటీవల గోదావరిలో నీటి మట్టం పెరగడం, వర్షాల కారణంగా భద్రతా దృష్...