జూలై 5న భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం?.. ప్రధాని కార్యాలయానికి ఏపీ ప్రభుత్వ ప్రతిపాదన
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి జూలై 5 తేదీని ఖరారు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాని కార్యాలయాన్ని కోరింది. విజయనగరం జిల్లా భోగాపురం ...