పశ్చిమ తీరానికి భారీ వర్షాలు.. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా వేడి తీవ్రత
భారత వాతావరణ శాఖ (IMD) దేశంలోని పశ్చిమ తీర ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో వర్షపాతం అధికంగా...