ఏపీలో మెడికల్ షాపులు మూత.. కెమిస్టుల బంద్‌కు పెద్ద ఎత్తున స్పందన
ShortLines
📰 NEWS  ·  shortlines.in

ఏపీలో మెడికల్ షాపులు మూత.. కెమిస్టుల బంద్‌కు పెద్ద ఎత్తున స్పందన

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కెమిస్టులు ఇచ్చిన బంద్ పిలుపుకు పెద్ద ఎత్తున స్పందన లభించింది. పలు పట్టణాలు, నగరాల్లో మెడికల్ షాపులు స్వచ్ఛందంగా మూసివేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఔషధ వ్యాపారులకు సంబ...