రంపచోడవరంలో ఆదివాసి మహాగర్జన... వేలాదిగా తరలివచ్చిన గిరిజనులు... జీఓ నెం.3 పునరుద్ధరణ, 1/70 చట్ట పరిరక్షణకు భారీ ర్యాలీ!
ShortLines
📰 NEWS  ·  shortlines.in

రంపచోడవరంలో ఆదివాసి మహాగర్జన... వేలాదిగా తరలివచ్చిన గిరిజనులు... జీఓ నెం.3 పునరుద్ధరణ, 1/70 చట్ట పరిరక్షణకు భారీ ర్యాలీ!

పోలవరం జిల్లా రంపచోడవరం నేడు ఆదివాసుల నినాదాలతో మార్మోగింది. వేలాదిగా తరలివచ్చిన గిరిజనులు తమ హక్కుల సాధన కోసం ఒక్కటై మహాగర్జన నిర్వహించారు. జీఓ నెంబర్–3ను వెంటనే పునరుద్ధరించాలని, గిరిజన భూములను కాపా...